విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మళ్ళీ జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక క్రికెట్ ప్లేయర్ గా నటిస్తోంది . విజయ్ దేవరకొండ కాకినాడ స్లాంగ్ లో మాట్లాడనున్న ఈ చిత్రం కోసం ఈ క్రేజీ హీరో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు . కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఔట్ పుట్ చూసిన విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని సన్నివేశాలు బాగా రాలేదని మళ్ళీ రీ షూట్ చేద్దామని చెప్పాడట .

#DearComrade #VijayDeverakonda #RashmikaMandanna

రీ షూట్ లో డియర్ కామ్రేడ్ | Dear Comrade | Vijay Deverakonda | Rashmika Mandanna - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/